Mancherial/Kotapalli (అక్షరవేకువ) జూన్ 27
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు భూ సర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భూముల కొలతలు, సర్వే ప్రాముఖ్యతను వివరించారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు భూ సర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భూముల కొలతలు, సర్వే ప్రాముఖ్యతను వివరించారు. ఈ సమావేశంలో ఏడీ శ్రీనివాస్, సర్పంచ్ తోగర్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ పెద్దింటి రాజమణి, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.












