బజార్ మండలం చందునాయక్ తాండ (భూతాయి) గ్రామంలో మథుర లబానా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఋషి పంచమి వేడుకల్లో గజేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమాజ్ సభ్యులు సాంప్రదాయ వేశధారణలో కోలాటం ఆడుతూ నృత్య ప్రదర్శన ఇచ్చారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గజేందర్ కు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన అన్నదానం కార్యక్రమంలో గజేందర్ పాల్గొని, దేవి సింగ్ మహారాజ్, ప్రేమ్ సింగ్ మహారాజ్ ల ఆశీర్వాదం తీసుకున్నారు.











