గుడిహత్నూర్, 20 October
ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రంలో 70వ బౌద్ధ ధర్మ పరివర్తన దివస్‌ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, విజయదశమి రోజున డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాగ్‌పూర్‌లో 5 లక్షల మందితో బౌద్ధమతాన్ని స్వీకరించారని కమిటీ సభ్యులు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రంలో 70వ బౌద్ధ ధర్మ పరివర్తన దివస్‌ను ఘనంగా జరుపుకున్నారు. విజయదశమి రోజున డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాగ్‌పూర్‌లో 5 లక్షల మందితో బౌద్ధమతాన్ని స్వీకరించారని తెలిపారు. కిషన్ బుద్దె, సిద్ధార్థ ససానే, వినోద్ జోందలే జాదవ్ రమేష్ కమిటీ సభ్యులు అని అన్నారు. ఈరోజు కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు.











