సారాంశం
మంచియల నియోజకగంలో గంగ ేి బోనల జత పోసటను మంచియల జిలల మజీ డీసీసీ అధయకషులు కొకకిల సుేఖ ేఖ పేమ సగ ు ఆిషకించు. ఈ నెల 9 తేీన జగనునన ఈ జతను గంగపుత సంఘం ఆధయంలో నిహిసతునను.
ముఖ్య విషయాలు
- 1ఈ నెల 9వ తేదీన జరగబోయే ఈ జాతరను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
- 2ఈ నెల 9 తేీన జగనునన ఈ జతను గంగపుత సంఘం ఆధయంలో నిహిసతునను.
- 3మంచియలలో గంగ ేి బోనల జత పోసట ిడుల
మంచియల నియోజకగంలో గంగ ేి బోనల జత పోసటను మంచియల జిలల మజీ డీసీసీ అధయకషులు కొకకిల సుేఖ ేఖ పేమ సగ ు ఆిషకించు.
- 4మంచిర్యాల నియోజకవర్గంలో గంగా దేవి బోనాల జాతర పోస్టర్ను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆవిష్కరించారు.
మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 27
మంచియల నియోజకగంలో గంగ ేి బోనల జత పోసటను మంచియల జిలల మజీ డీసీసీ అధయకషులు కొకకిల సుేఖ ేఖ పేమ సగ ు ఆిషకించు. ఈ నెల 9 తేీన జగనునన ఈ జతను గంగపుత సంఘం ఆధయంలో నిహిసతునను.
మంచిర్యాల నియోజకవర్గంలో గంగా దేవి బోనాల జాతర పోస్టర్ను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆవిష్కరించారు.
ఈ నెల 9వ తేదీన జరగబోయే ఈ జాతరను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో 46వ డివిజన్ కార్పొరేటర్ పెంట రజిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.