సారాంశం
ఆషాడ మాస బోనాల సంబరాలుషడబనపడుభునపకపొషనపధనుకపుుఘఆషాడధుఘనజ.ఈకుుఖఅథహజైనషటపధకషుుఘునథెబె,బనఎపననకొను.
ముఖ్య విషయాలు
- 1ుకునఘునథెబె…
ఆషాడ మాస బోనాల సంబరాలుషడబనపడుభునపకపొషనపధనుకపుుఘఆషాడధుఘనజ.ఈకుుఖఅథహజైనషటపధకషుుఘునథెబె,బనఎపననకొను.
- 2ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ, ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
- 3ఆషాడమాస బోనాల సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గంగా దేవి ఉత్సవాల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు.
- 4ఈ ఉత్సవాల్లో ఆయన బోనం ఎత్తారు.
మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 19
ఆషాడ మాస బోనాల సంబరాలుషడబనపడుభునపకపొషనపధనుకపుుఘఆషాడధుఘనజ.ఈకుుఖఅథహజైనషటపధకషుుఘునథెబె,బనఎపననకొను.
ఆషాడమాస బోనాల సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గంగా దేవి ఉత్సవాల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో ఆయన బోనం ఎత్తారు.
ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ, ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.