మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 25
జేదటూ టౌన లో సందడి , కతి ాన టౌతహటషటసటఆధఘజద.టసట,జీసస,56జొేటసహతజఈేత,ెసద.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టూ టౌన్ ప్రాంతమైన హమాలివాడలో నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్టు ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ట్రస్టు చైర్మన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, 56వ డివిజన్ కార్పొరేటర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జోగిని నిషా క్రాంతి రాక, పోతరాజుల విన్యాసాలు, బోనాల సమర్పణతో మహిళల సందడి నెలకొంది. మంచిర్యాలలో తనదైన బ్రాండ్ సొంతం చేసుకున్న నల్ల శంకర్ ఆధ్వర్యంలో కాళీమాత ఫలహార బండి బోనాలు, కట్ట పోచమ్మ ఆలయ బోనాలు నిర్వహించారు. రెండు దేవతల ఆశీస్సులతో శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగాయి. హమాలివాడ వేదికగా జరిగిన ఈ వేడుకలు ప్రసిద్ధి చెందాయి. టూ టౌన్ ప్రాంతం మొత్తం సందడి వాతావరణంతో, భక్తి భావనతో నిండిపోయింది.












