సారాంశం
మంచిర్యాల సురేఖరక్షంగా ఉండాలని మొక్కలు సురేఖభిక్షంగా సురేఖరక్షంగార్యాల కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే సతీమణిమంచిర్యాల కొక్కిరాల సురేఖరక్షంగాభిక్షంగారేఖ ప్రేమ్ సాగర్ రావు లక్ష రూపాయల నగదు విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించారు.
ముఖ్య విషయాలు
- 1మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- 2పోచమ్మ దేవాలయానికి లక్ష విరాళం అందించిన ఎమ్మెల్యే సతీమణిమంచిర్యాలసురేఖరక్షంగా ఉండాలని మొక్కలు సురేఖభిక్షంగాసురేఖరక్షంగా సురేఖరక్షంగాభిక్షంగారేఖ
మంచిర్యాల సురేఖరక్షంగా ఉండాలని మొక్కలు సురేఖభిక్షంగా సురేఖరక్షంగార్యాల కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే సతీమణిమంచిర్యాల కొక్కిరాల సురేఖరక్షంగాభిక్షంగారేఖ ప్రేమ్ సాగర్ రావు లక్ష రూపాయల నగదు విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.
- 3ఈ సందర్భంగా శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆలయానికి లక్ష రూపాయల నగదు విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
- 4ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ, తల్లి ఆశీస్సులతో నియోజకవర్గంలోని రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 03
మంచిర్యాల సురేఖరక్షంగా ఉండాలని మొక్కలు సురేఖభిక్షంగా సురేఖరక్షంగార్యాల కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే సతీమణిమంచిర్యాల కొక్కిరాల సురేఖరక్షంగాభిక్షంగారేఖ ప్రేమ్ సాగర్ రావు లక్ష రూపాయల నగదు విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించారు.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆలయానికి లక్ష రూపాయల నగదు విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ, తల్లి ఆశీస్సులతో నియోజకవర్గంలోని రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, కార్పొరేటర్ శేర్ లక్ష్మి ఆధ్వర్యంలో సురేఖ ప్రేమ్ సాగర్ రావును శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రమ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.