నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నాగపూర్ గ్రామ పంచాయతీలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీఓ అబ్దుల్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



