మంచేరియల్, 4 November
మున్నూరు కాపు సంఘంపై ప్రభుత్వ పెత్తనాన్ని సహించబోమని, జీవో 14ను వెంటనె రద్దు చెయాలని సంఘం డిమాండ్ గాదె సత్యంగాదెసత్యం చెసింది. ఆత్మగౌరవ భవనాల నిర్మాణ క్రమాన్ని ప్రశ్నించడాన్ని తీవ్రంగాదె ఖండించింది. పట్టణ మెరకు మంచిర్యాలలో సంఘం . బుధవారం మీడియాతో మాట్లాడారు.
మున్నూరు కాపులపై ప్రభుత్వ పెత్తనాన్ని సహించబోమని, జీవో 14ను వెంటనే రద్దు చేయాలని, ఆత్మగౌరవ భవనాలపై ప్రభుత్వ అధికార పెత్తనాన్ని అంగీకరించబోమని, జీవోను వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాలలో మున్నూరు కాపు రాష్ట్ర కార్యదర్శి కొమురం భీం అసిఫాబాద్ జిల్లా ఇన్చార్జ్ గాదె సత్యం బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం మున్నూరు కాపులకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో 19 ద్వారా నిర్మాణానికి ఐదు కోట్లు ప్రకటించిందని తెలిపారు. ఇప్పుడు జీవో 14తో ఆత్మగౌరవ భవనాల నిర్మాణ క్రమాన్ని ప్రశ్నించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ జీవోతో తమ ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉందని, మున్నూరు కాపు సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సర్కుర్ సానుకూలంగా స్పందించని పక్షంలో గ్రామ మండల పట్టణ జిల్లా ఉద్యమాలతో పాటు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టి ప్రభుత్వంలో ప్రకంపనలు తీసుకొస్తామని హెచ్చరించారు . ఈ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తమరావు ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబులపు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు తోట శ్రీనివాస్, బీ హరి బాపన్న, తిరుపతి జిల్లా నాయకులు రవీందర్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

