11 వ డివిజన్ (అక్షరవేకువ) సెప్టెంబర్ 19
ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల పోషకాహారం, ఆహారపు అలవాట్లపై అనుభవాలు పంచుకున్నారు. ఇంటి వద్ద పాటిస్తున్న మంచి పోషణ పద్ధతులను పంచుకున్నారు. పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ముఖ్య కార్యకలాపాలు
పిల్లల పోషకాహారం, ఆహారపు అలవాట్లపై అనుభవాలు పంచుకున్నారు. ఇంటి వద్ద పాటిస్తున్న మంచి పోషణ పద్ధతులను పంచుకున్నారు. పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పోషణ లోపం ఉన్న పిల్లలకు అవసరమైన సూచనలు, కౌన్సెలింగ్ అందించారు. అవసరమైన పిల్లలను ఆరోగ్య, పోషణ సేవలకు అనుసంధానం చేశారు. బడ్డీ మదర్స్ ద్వారా నిరంతర కుటుంబ స్థాయి సహకారం అందించారు.
అధికారుల ప్రతిస్పందన
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 11వ డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్వైజర్ జ్యోతి, తల్లులు, , నసీమ , లక్ష్మి హబీబా పాల్గొన్నారు.












