తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డిలోని సంఘ భవనం వద్ద గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు ఎం.డి.జావీద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ కార్యదర్శి వి.రవి, కాసిని శ్రీకాంత్, అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, కోశాధికారి జి.శ్రీనివాస్, మహ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.











