జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పడిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీ తార వైష్ణవి చైతన్య, మిస్ ఎర్త్ వాటర్ ఇండియా ప్రీతీ ముండె విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వాలనచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పడిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీ తార వైష్ణవి చైతన్య, మిస్ ఎర్త్ వాటర్ ఇండియా ప్రీతీ ముండె విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వాలనచేసి ప్రారంభించారు. సినీ తార రావడంతో జనసంద్రమైంది. తారను చూడడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్డీఓతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించినట్లు సమాచారం.












