లోని గోదావరి రోడ్డులో ఉన్న మాతా శిశుకేంద్రం ఆసుపత్రికి లైన్స్ క్లబ్ పలువస్తువులను విరాళంగా అందజేశారు. సీనియర్స్ సభ్యుల సహకారంతో ఈ సహాయం అందింది.
లైన్స్క్లబ్శుక్రవారం,సీనియర్సభ్యులుసిరిపురంశ్రీనివాస్,జగదీష్సహకారంతోగోదావరిరోడ్డులోనిమాతాశిశుకేంద్రంఆర్.ఎం.ఓ.డాక్టర్కుమారస్వామిఅభ్యర్థనమేరకు,ఆసుపత్రికిఅవసరమైనవాల్మౌంటింగ్ఫ్యాన్,యాంటీబరస్ట్వెయిటెడ్జిమ్బాల్,10జతలపాదరక్షలుస్లిప్పర్స్వంటివస్తువులనుప్రజలసౌకర్యార్థంఆసుపత్రిప్రాంగణంలోఅందజేసినట్లువి.మధుసూదన్రెడ్డితెలిపారు. ఆసుపత్రిఆర్.ఎం.ఓ.డాక్టర్కుమారస్వామిఅభ్యర్థనమేరకుఈవిరాళంఅందించినట్లుఆయనపేర్కొన్నారు.ఈవస్తువులవల్లరోగులకుమరింతమెరుగైనసేవలుఅందించడానికివీలవుతుందనిఆశాభావంవ్యక్తంచేశారు.
ఈకార్యక్రమంలోలైన్స్క్లబ్అధ్యక్షులుపి.వెంకటేశ్వర్లు,సభ్యులువి.మధుసూదన్‌రెడ్డి,సిరిపురంశ్రీనివాస్,ఏ.రాజేశ్వరరావు,కొత్తసురేందర్,ఆసుపత్రివైద్యులు,సిబ్బందిపాల్గొన్నారు. లైన్స్క్లబ్సభ్యులుఎల్లప్పుడూసామాజికసేవాకార్యక్రమాలలోముందుంటారని,భవిష్యత్తులోకూడాఇలాంటిసహాయకార్యక్రమాలుకొనసాగుతాయనిక్లబ్అధ్యక్షులుపి.వెంకటేశ్వర్లుతెలిపారు.










