విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించారు. పోలీసు అమరవీరులకు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర రావు, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ ఛైర్పర్సన్ అనూష హాజరయ్యారు. అమరవీరుల స్తూపానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.












