మండలం చందారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ మాజీ సర్పంచ్ బానోత్ జయంత్ తన అనుచరులతో కలిసి, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ పరిణామంతో మండలంలో రాజకీయ చర్చ మొదలైంది.
మండలం చందారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ మాజీ సర్పంచ్ బానోత్ జయంత్ తన అనుచరులతో కలిసి, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికతో మండలంలో రాజకీయ చర్చకు దారితీసింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు చించు చిన్నయ్య, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కంద్రపు శంకరయ్య, మాజీ సర్పంచ్ వెంకటేష్, సారం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.












