భీమారం, 2026-06-05
ీేోేజపచయీయయోజీయజెుపచజయషపుచుఆషచు.ఈటటుపచేయఆెపుపుచచు.
భీమారం మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను భీమారం సర్పంచ్ విజయలక్ష్మి పున్నం చందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, నాయకులు అందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
జెండా వందనం కార్యక్రమంలో పలువురు
జెండా వందనం కార్యక్రమంలో మండల ఎంపీడీవో వీణ, ఎంపీఓ సెక్రెటరీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, భీమారం గ్రామ ప్రజలు, మండల నాయకులు పోడేటి రవి, రాజ్ కుమార్ నాయక్, శ్రీనివాస్, గుండు తిరుపతి, కోలా కిష్టయ్య, పర్వతాలు రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ పాల్గొని జెండా వందనం కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.









