26 నవంబర్ 26 అక్షరవేకువ (అక్షరవేకువ) నవంబర్ 26
భీమారం గ్రామపంచాయతీ పరిధిలోని పున్నం చందు రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భీమారం సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై కేంద్రం ప్రారంభించారు.
భీమారం గ్రామపంచాయతీ పరిధిలోని పున్నం చందు రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భీమారం సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై కేంద్రం ప్రారంభించారు. రైతులు అందరూ ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ రాజ్యలక్ష్మి, బొంతలా లక్ష్మి, శైలజ, హమాలీలు పాల్గొన్నారు.


