మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 01
మచయాలఅెబలే150ోటలచెలమమమలలెైబచచధమమటేాెచెయ్యార్టఎాబజెాషటఉాధయషలఘాథాబజేాొేటలైఅమేలఎేయాల:ేలాాలమాజాోటలోలాజలమధయాెఅమృా8ోటలజలొమమోమశాాటటటమటాలబయటెటటాలఎలమఇచచామలలోఎమమెలయేఎఆమచయాలెమటలయాోాైటెటఫలైఓెటటాలజలలాేలోమాథాలో4శామేమచయాల0శాాటాఎేయాలోూమాథాలోాయలమచయాలాషటాధ4అజేశా.మాథాలోాటాల,ధలయోైాలశలలేెా.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ కార్పొరేటర్లపై అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ బీజేపీ నాయకులు మంచిర్యాల డీసీపీకి వినతి పత్రం అందజేశారు.
మహాప్రస్థానంలో 40 శాతం వాటా కేంద్రానిది, రాష్ట్రానిది 4 శాతమేనని, మంచిర్యాల ప్రజల సొమ్ముతోనే స్మశాన వాటిక నిర్మించారని తెలిపారు. ట్రస్ట్ కమిటీ వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్లను డంపింగ్ యార్డ్, గోదావరి ఫ్లైఓవర్ వద్ద పెట్టాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే పి.ఎస్.ఆర్. తుంగలో తొక్కారని విమర్శించారు.
మంచిర్యాల అసెంబ్లీకి కేంద్రం అమృత్ తాగునీటి పథకం కింద రూ. 150 కోట్లు, చెరువుల మరమ్మత్తులకు రూ. 8 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి లెక్కపై బహిరంగ చర్చకు సిద్ధమని, దమ్ముంటే కాంగ్రెస్ నేతలు రావాలని డిమాండ్ చేశారు. ప్రజా కోర్టులో, ప్రజల మధ్య కాంగ్రెస్ను ఎండగడతామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ రావు అన్నారు.










