గుడిహత్నూర్, 13 September
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండలంలోని శాంతాపూర్ గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ హాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. వినాయక చవితి కంటే ముందే హాల్ నిర్మాణం పూర్తి కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. దీపావళి నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ఎస్టీ కమ్మ్యూనిటీ హల్ ను ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండలంలోని శాంతాపూర్ గ్రామంలో ఎస్టీ కమ్మ్యూనిటీ హల్ ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ లాంచనంగా ప్రారంభించారు.అక్కడి ప్రజలు దీపావళి వరకు కావాలి అంటే ఈ వినాయక చవితి కంటే ముందె కట్టి ఇచ్చి నందుకు ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చెసారు. అలాగే మన్నూర్ గ్రామంలో కొన్ని కుటుంబాలకు పరామర్శ మన్నూర్ గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విజయ్ కేంద్రే కుటుంబ సభ్యులను ఆర్థిక సహాయం చేసారు అదేవిధంగా మాజీ సర్పంచ్ రాముషిండే చిన్నమ్మ స్వర్గస్తులవగా వారి కుటుంబాన్ని పరామర్శించారు గ్రామానికి చెందిన బలిరామ్ గిత్తే స్వర్గస్తుతులవగా వారి కిటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమం లో వివిధ గ్రామాల సర్పంచ్ లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు








