సంగారెడ్డి, 2026-11-22
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని, బీజేపీ సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి జ్యోత్స్న, బీజేపీ నాయకులు కొత్తపల్లి అశోక్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు.
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఆదివారం కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని, బీజేపీ సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి జ్యోత్స్న, బీజేపీ నాయకులు కొత్తపల్లి అశోక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ఎమ్మెల్యే విలువైన సమయాన్ని కేటాయించి ఆప్యాయంగా పలకరించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని కొత్తపల్లి జ్యోత్స్న, అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.







