సారాంశం
హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామానికి చెందిన అత్రం జగ్గారావు ఇంట్లో స్విచ్ బోర్డు కనెక్షన్ పెడుతుండగా కరెంట్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో బెల్లంపల్లి 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించారు.
ముఖ్య విషయాలు
- 1కుటుంబ సభ్యుల సమాచారంతో బెల్లంపల్లి 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించారు.
- 2కుటుంబ సభ్యుల సమాచారంతో స్పందించిన బెల్లంపల్లి 108 సిబ్బంది ఈఎంటి రాకేష్, పైలట్ పూర్ణచందర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకొని బాధితునికి ప్రథమ చికిత్స చేసి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- 3హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామానికి చెందిన అత్రం జగ్గారావు బుధవారం ఇంట్లో స్విచ్ బోర్డు కనెక్షన్ పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాల పాలయ్యాడు.
- 4హాజీపూర్: కరెంట్ షాక్తో వ్యక్తికి తీవ్ర గాయాలు
హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామానికి చెందిన అత్రం జగ్గారావు ఇంట్లో స్విచ్ బోర్డు కనెక్షన్ పెడుతుండగా కరెంట్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.
Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 02
హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామానికి చెందిన అత్రం జగ్గారావు ఇంట్లో స్విచ్ బోర్డు కనెక్షన్ పెడుతుండగా కరెంట్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో బెల్లంపల్లి 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించారు.
హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామానికి చెందిన అత్రం జగ్గారావు బుధవారం ఇంట్లో స్విచ్ బోర్డు కనెక్షన్ పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాల పాలయ్యాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో స్పందించిన బెల్లంపల్లి 108 సిబ్బంది ఈఎంటి రాకేష్, పైలట్ పూర్ణచందర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకొని బాధితునికి ప్రథమ చికిత్స చేసి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.