సారాంశం
మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల నాయకుడు, గత సర్పంచ్ ఎన్నికల్లో 500 ఓట్లు సాధించిన సంగ లచ్చన్న, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షుడు అంకతి రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇండ్ల లింగన్న ఆధ్వర్యంలో జరిగింది.
ముఖ్య విషయాలు
- 1బీజేపీ నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు దివాకర్ రావు
మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల నాయకుడు, గత సర్పంచ్ ఎన్నికల్లో 500 ఓట్లు సాధించిన సంగ లచ్చన్న, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
- 2*బీజేపీ నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు*
*తిమ్మాపూర్ లో బీజేపీకి షాక్ - బీఆర్ఎస్ లో చేరిక బిజెపి నాయకులు*
మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల నాయకుడు,గత సర్పంచ్ ఎన్నికల్లో 500 ఓట్లు సాధించిన సంగ లచ్చన్న గారు ఈ రోజు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
- 3ఈ చేరిక కార్యక్రమం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షుడు అంకతి రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇండ్ల లింగన్న ఆధ్వర్యంలో జరిగింది.
- 4బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షులు అంకతి రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు ఇండ్ల లింగన్న ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.
లక్షెట్టిపేట (అక్షరవేకువ) సెప్టెంబర్ 09
మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల నాయకుడు, గత సర్పంచ్ ఎన్నికల్లో 500 ఓట్లు సాధించిన సంగ లచ్చన్న, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షుడు అంకతి రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇండ్ల లింగన్న ఆధ్వర్యంలో జరిగింది.
*బీజేపీ నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు*
*తిమ్మాపూర్ లో బీజేపీకి షాక్ - బీఆర్ఎస్ లో చేరిక బిజెపి నాయకులు*
మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల నాయకుడు,గత సర్పంచ్ ఎన్నికల్లో 500 ఓట్లు సాధించిన సంగ లచ్చన్న గారు ఈ రోజు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షులు అంకతి రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు ఇండ్ల లింగన్న ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు లచ్చన్నకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా లచ్చన్న మాట్లాడుతూ "మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు రాబోవు రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారి నాయకత్వంలో మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను" అని తెలిపారు.