సారాంశం
తతభ,మ57వ డివిజన్లో వర్ష పరిస్థితులను పరిశీలించిన బిజెపి ఫ్లోర్ లీడర్ ముఖేష్ గౌడ్
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి7హమ-అఉైొ,ఫగమఖగౌతఇళత,బఅతఆూ
ముఖ్య విషయాలు
- 1మంచిర్యాల్ (అక్షరవేకువ) జూలై 29 తతభ,మ57వ డివిజన్లో వర్ష పరిస్థితులను పరిశీలించిన బిజెపి ఫ్లోర్ లీడర్ ముఖేష్ గౌడ్ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి7హమ-అఉైొ,ఫగమఖగౌతఇళత,బఅతఆూ రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, మంచిర్యాల పట్టణంలోని 57వ డివిజన్ హమాలివాడ-అశోక్ రోడ్డులో ఉన్న డ్రైనేజీలను కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ పరిశీలించారు.
- 2మంచిర్యాల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిందని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాలకవర్గం, అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
- 3ఈ కార్యక్రమంలో నాయకులు యాదగిరి, విజయ్, సతీష్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల్ (అక్షరవేకువ) జూలై 29
తతభ,మ57వ డివిజన్లో వర్ష పరిస్థితులను పరిశీలించిన బిజెపి ఫ్లోర్ లీడర్ ముఖేష్ గౌడ్
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి7హమ-అఉైొ,ఫగమఖగౌతఇళత,బఅతఆూ
రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, మంచిర్యాల పట్టణంలోని 57వ డివిజన్ హమాలివాడ-అశోక్ రోడ్డులో ఉన్న డ్రైనేజీలను కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ పరిశీలించారు.
మంచిర్యాల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిందని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాలకవర్గం, అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు యాదగిరి, విజయ్, సతీష్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.