తెలంగాణ, 10 September
పేద వైద్యంభంగమిందని, వైద్యంతో సంపట్ల దనగుంజుడు ఎమ్మెల్సీ విజయశాంతి శసనమండలిలో గళం విపట్ల పట్లు. సుప్రీంకోర్టు నిబంధనలు, గాలికి కేంద్ర రాష్ట్ర నియమావళి తుంగలోకి అన్న రీతిగా కార్పొరేట్ వైద్య మోసాలపై ప్రజల పక్షాన ప్రశ్నించిన ఎమ్మెల్సీ విజయశాంతి గట్టిగా ప్రశ్నించారు.
పేద వైద్యంపై గళం విప్పిన ఎమ్మెల్సీ రాములక్క శాసనమండలిలో మాట్లాడారు ప్రధానంగా వైద్యం పేదలకు గండంగా మారిందని పలు వివరణలతో సభ ముందుకు తెచ్చారు వైద్యంతో సంపాదన మరీ ఇంతలా గుంజుడు పై ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నిబంధనలు గాలికి కేంద్ర రాష్ట్ర నియమావళి తుంగలోకి అన్న రీతిగా కార్పొరేట్ వైద్య మోసాలపై ప్రజల పక్షాన ప్రశ్నించిన ఎమ్మెల్సీ విజయశాంతి గట్టిగా ప్రశ్నించారు పెద్దల సభలో సీఎం రేవంత్ రెడ్డి సాక్షిగా ఈ వాక్యాలు చేయడం ప్రభుత్వ తీరును సైతం ఎత్తిచూపారు. ప్రజా నేతగా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో ప్రసంగించారు. ముఖ్యంగా క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ తుంగలో తొక్కుతూ కార్పొరేట్ వైద్యం తోచిన రీతులు ల్యాబ్ ల టెస్ట్ ల పేరిట అడ్డగోలుగా పేద ప్రజల సొమ్ము గుంజుతున్నారని తప్పుపట్టారు ప్రభుత్వాలు పడతాయి కార్పొరేట్ వైద్య దూకుడు కళ్లెం వేయాలని సభలో ప్రస్తావించారు. వైద్యం విద్యపై విజయశాంతి మాట్లాడడం ఆ వీడియోలు సోషల్ మీడియాతో పాటు పలువురు వీక్షణ జరిగినట్లు కనిపిస్తుంది. ప్రజల కోసం ప్రజా సమస్యలపై స్పందించిన నేత కోసం సొసైటీలో ఆ నేత స్పందన పట్ల చర్చి జరగడం ప్రజాభిమానంగా చూడాల్సి ఉంటుంది. ఒక్కసారిగా విజయశాంతి వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పేద మధ్య ఆర్తన మేరకు బలం చేకూర్చే విధంగా ఆమె ప్రసంగం ఈ సోషల్ మీడియా వైరల్ కు కారణంగా కనిపిస్తుంది.












