గత కొన్ని నెలలుగా పశువుల దాణా, పశుగ్రాసం ధరలు పెరగడం, పాల లభ్యత తగ్గడం వంటి కారణాలతో డెయిరీ సంస్థలపై ఉత్పత్తి వ్యయ భారం పెరిగింది. దీంతో పాల సేకరణ కోసం రైతులకు చెల్లించే ధరలు పెరిగాయి. కంపెనీలు కూడా వినియోగదారులపై కొంత భారాన్ని మోపుతూ పాల ధరలను సవరించాయి. అయితే పాల సేకరణ ఖర్చులు ఇకపై పెద్దగా పెరగకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పెంచిన విక్రయ ధరల ప్రయోజనం తదుపరి త్రైమాసికాల్లో కనిపించవచ్చని అంచనా. ఫలితంగా డెయిరీ కంపెనీల నిర్వహణ లాభదాయకత మెరుగయ్యే అవకాశముంది.
పాల సేకరణ ధరల పెరుగుదల: అక్షరవేకువ లో డెయిరీ సంస్థల లాభాలు పెరిగే అవకాశం
Share:

సారాంశం
గత కొన్ని నెలలుగా పశువుల దాణా, పశుగ్రాసం ధరలు పెరగడం, పాల లభ్యత తగ్గడం వంటి కారణాలతో డెయిరీ సంస్థలపై ఉత్పత్తి వ్యయ భారం పెరిగింది. దీంతో పాల సేకరణ కోసం రైతులకు
ముఖ్య విషయాలు
- గత కొన్ని నెలలుగా పశువుల దాణా, పశుగ్రాసం ధరలు పెరగడం, పాల లభ్యత తగ్గడం వంటి కారణాలతో డెయిరీ సంస్థలపై ఉత్పత్తి వ్యయ భారం పెరిగింది.
- అయితే పాల సేకరణ ఖర్చులు ఇకపై పెద్దగా పెరగకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
- దీంతో పాల సేకరణ కోసం రైతులకు చెల్లించే ధరలు పెరిగాయి.
- కంపెనీలు కూడా వినియోగదారులపై కొంత భారాన్ని మోపుతూ పాల ధరలను సవరించాయి.

