పట్టణంలోని పదంపతులు్మనాయక ఫంక్షన్ హాల్లో బతుకమ్మ పండుగ సందంపతులుర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ బతుకమ్మ సంబరాలు, కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దంపతులు వెరబెల్లి, ఆయన స్రవంతి ,రఘునాథ్, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందంపతులుర్భంగా స్రవంతి ,రఘునాథ్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి, అందంపతులురికీ బతుకమ్మ, దంపతులుసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ, దంపతులుసరా పండుగలు తెలంగాణ సంప్రదంపతులుాయానికి ప్రతీకలని, ప్రతి ఒక్కరూ మన సంస్కృతి, సంప్రదంపతులుాయాలను ప్రతిబింబించేలా పండుగ జరుపుకోవాలని ఆమె సూచించారు. దంపతులుేవి నవరాత్రుల సందంపతులుర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందంపతులురిపై ఉండాలని వేడుకున్నారు.










