దండేపల్లి, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 03
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ మంత్రి కొండా సురేఖకు మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించారు. సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే, లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని హెచ్చరించారు. ఈ పరిణామంతో కొండా సురేఖ పార్టీలో కొనసాగడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కొండా సురేఖను రాజీనామా చేయాలని ఆదేశించిన మల్లికార్జున ఖర్గే.. అక్షర వేకువ న్యూస్, దండేపల్లి సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే, లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని హెచ్చరిక రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చేలోపే రాజీనామా చేసే అవకాశం బర్తరఫ్ కంటే రాజీనామా చేయడమే మంచిదని నిర్ణయించుకున్న కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని, చేయకపోతే బర్తరఫ్ చేయాల్సి వస్తుందని, అక్కడి వరకు తెచ్చుకోవద్దని సురేఖకు ఖర్గే సూచన పునరాలోచించాలని కోరినా కొండా సురేఖకు దక్కని ఊరట మంత్రి పదవికి రాజీనామా చేశాక పార్టీలో కొనసాగడం అవమానకరమని, పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచనలో కొండా సురేఖ












