మదీనా మజీద్ కమిటీ ఆధ్వర్యంలో రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఎం.డి గౌస్ బాయ్ (అజ్జు యాత్ర) గౌరవార్థం ఒక సన్మాన కార్యక్రమం మదీనా మజీద్ లో జరిగింది. బక్రీద్ పండుగ ముందు ముస్లింలు మక్కా నుండి మదీనాకు వెళ్లాలని, అది అల్లా ఆదేశమని ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



