జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రాత్రి జరిగిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సాంస్కృతిక నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు.
జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రాత్రి జరిగిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సాంస్కృతిక నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. పోలీస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.












