జన్నారంలో రోడ్డు ప్రమాదం: కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
రచయిత
Staff Reporter
3 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
జన్నారం మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో కానిస్టేబుల్ కోడిజుట్టు శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.