సారాంశం
మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని సందర్శించారు. ఈ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.
ముఖ్య విషయాలు
- 1మహిళా శక్తి భవన నిర్మాణాన్ని పరిశీలించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక…
మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని సందర్శించారు.
- 2మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు సందర్శించారు.
- 3ఈ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.
- 4ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ గారు, స్థానిక కార్పొరేటర్ కాకుల వరలక్ష్మి - యువరాజ్ గారు, మాజీ కౌన్సిలర్ కిషన్ గారు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 09
మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని సందర్శించారు. ఈ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.
మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు సందర్శించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ గారు, స్థానిక కార్పొరేటర్ కాకుల వరలక్ష్మి - యువరాజ్ గారు, మాజీ కౌన్సిలర్ కిషన్ గారు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.