మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 28
షబధగదభగతజగద.ొషటటఘగఅధష,ొటధహరికృష్ణ రాఖీ పండుగృషహరికృష్ణళటట,దభట.
రక్షాబంధన్ సందర్భంగా, మంచిర్యాల కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు, కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణకు మున్సిపల్ ఆవరణలో మహిళా కార్మికులు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా అన్నచెల్లెళ్ల అనుబంధాన్ని చాటిచెప్పిన మహిళా సోదరీమణులందరికీ, అక్కచెల్లెళ్లందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది. మహిళా కార్మికులు తమ సోదర భావనతో కార్పొరేటర్ హరికృష్ణకు రాఖీలు కట్టి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేశారు.











