మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 19
అ,జభ40లకషలకేపమేడసకదుషటఅధకషులుసదపుుషోుపటేలబడబలోపేేసబోేఎకలకుజధకపూసముూుకపుషటకమటీదలెకకీసపభుముదపెడజధణోఉదమేసకపొేషమగబొమమీమకకేటడఅభదీషటుషటజభలో13లకషలఉడగ,13డసదఅధసదఅ.దసెసభదస,జధణఉదసె.ొగబొడఅభద,బడబసబఎజధఆొ.
మున్నూరు కాపుల ఐక్యతే శ్రీరామరక్ష అని, రాష్ట్ర జనాభాలో 40 లక్షలు ఉండగా, కేవలం 13 లక్షలకే పరిమితం చేయడం సరికాదని మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పురుషోత్తం రావు పటేల్ అన్నారు. రాష్ట్ర కమిటీ ద్వారా వాస్తవ లెక్కలు తీసి ప్రభుత్వానికి నివేదిస్తామని, నిజనిర్ధారణతో ఉద్యమం చేస్తామని తెలిపారు.
కార్పొరేషన్ చైర్మన్గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని కేటాయించడం అభినందనీయమని, రాష్ట్ర బాడిని బలోపేతం చేసి రాబోయే ఎన్నికలకు రాజ్యాధికార చైతన్యాన్ని నింపుతామని ఆయన పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నార్త్ ఇన్ హోటల్లో జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మధుకర్, జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి గాదె సత్యం, మున్నూరు కాపు సంఘం నాయకులు తూముల నరేష్, పూదరి తిరుపతి, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












