మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 19
మంచిర్యాల నగర మేయర్ మధుకర్ నగరలో మునగర్నగరూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పురుషోత్తమరావు పటేల్ పర్యటించారు. గాంధీనగరగర్ లోనగరి కాళీమాత ఆలయానగర్నగరి దర్శించుకునగర్నగర ఆయనగర, రాష్ట్ర నగరాయకులు నగరల్ల శంకర్ నగరేతృత్వంలో అమ్మవారి ఆశీస్సులు అందుకునగర్నగరారు.
మంచిర్యాల జిల్లాలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పురుషోత్తమరావు పటేల్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాంధీనగర్ లోని కాళీమాత ఆలయాన్ని దర్శించుకున్నారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు నల్ల శంకర్ నేతృత్వంలో అమ్మవారి దర్శనం జరిగింది.
అనంతరం మున్నూరు కాపు రాష్ట్ర కార్యదర్శి గాదే సత్యం నివాసంలో అల్పాహారం స్వీకరించారు. సీనియర్ నాయకులు పల్లె భూమేష్ ఇంట్లో తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో నగర మేయర్ మధుకర్ జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, నాయకులు తూముల నరేష్, పూదరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.











