సారాంశం
భీమారం గ్రామానికి చెందిన సాటపురం మాధవి పేరున ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన () కింద మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును ఆమె నామినీ అయిన భర్త సాటపురం శ్రీనివాస్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భీమారం శాఖ అధికారులు అందజేశారు.
ముఖ్య విషయాలు
- 1జీవన్ జ్యోతి బీమాతో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక భరోసా
భీమారం గ్రామానికి చెందిన సాటపురం మాధవి పేరున ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన () కింద మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును ఆమె నామినీ అయిన భర్త సాటపురం శ్రీనివాస్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భీమారం శాఖ అధికారులు అందజేశారు.
- 2ఇటీవల అనారోగ్య కారణాలతో ఆమె మరణించగా, బీమా క్లెయిమ్ ద్వారా మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును ఆమె నామినీ అయిన భర్త సాటపురం శ్రీనివాస్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భీమారం శాఖ కార్యనిర్వాహణ అధికారి జి.
- 3భీమారం గ్రామానికి చెందిన సాటపురం మాధవి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భీమారం శాఖలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన () లో పేరు నమోదు చేసుకున్నారు.
- 4సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఖాతాదారుడు తప్పనిసరిగా బీమా పథకాలలో పేరు నమోదు చేసుకుని, కుటుంబ భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించుకోవాలని సూచించారు.
భీమారం గ్రామానికి చెందిన సాటపురం మాధవి పేరున ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన () కింద మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును ఆమె నామినీ అయిన భర్త సాటపురం శ్రీనివాస్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భీమారం శాఖ అధికారులు అందజేశారు.
భీమారం గ్రామానికి చెందిన సాటపురం మాధవి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భీమారం శాఖలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన () లో పేరు నమోదు చేసుకున్నారు. ఇటీవల అనారోగ్య కారణాలతో ఆమె మరణించగా, బీమా క్లెయిమ్ ద్వారా మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును ఆమె నామినీ అయిన భర్త సాటపురం శ్రీనివాస్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భీమారం శాఖ కార్యనిర్వాహణ అధికారి జి. సుబ్బారెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భీమారం శాఖ కార్యనిర్వాహణ అధికారి జి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఖాతాదారుడు తప్పనిసరిగా బీమా పథకాలలో పేరు నమోదు చేసుకుని, కుటుంబ భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ జి. సుమంత్, సిబ్బంది బి. శంకర్, కె. సతీష్ కుమార్, పి.ఎస్.వై. తేజస్వి, ఆర్. గణకామేష్తో పాటు అధిక సంఖ్యలో ఖాతాదారులు పాల్గొన్నారు.