ఈ రోజున లక్ష్మీదేవి, కుబేరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. హిందూ పంచాంగం ప్రకారం, త్రయోదశి తిథి ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై, ఉదయం 10:47 గంటలకు ముగుస్తుంది. బంగారం, వెండి కొనుగోళ్లకు ఉదయం 6:37 గంటల వరకు శుభ సమయంగా పేర్కొన్నారు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:56 గంటల వరకు ఉంటుంది.

హైదరాబాద్లో లక్ష్మీ కుబేరుల పూజకు సాయంత్రం 6:15 నుంచి రాత్రి 8:13 గంటల వరకు శుభ ముహూర్తం ఉంది. ఈ సమయంలో లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరికి పూజలు చేసి, కుటుంబ సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద యమ దీపం వెలిగించడం కూడా ఈ పండుగలో ఒక ముఖ్యమైన ఆచారం.