సారాంశం
గీత కార్మికుల పెన్షన్ లో ఇన్ స్టంట్ విధానం అమలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. రమేష్ గౌడ్ స్వాగతించారు. సంగారెడ్డిలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విధానం అభినందనీయమని తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1సంగారెడ్డిలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విధానం అభినందనీయమని తెలిపారు.
- 2పెన్షన్ దారులైన గీత కార్మికులు మరణిస్తే వారి భార్యలకు వెంటనే పెన్షన్ ఇచ్చే విధానం (ఇన్ స్టంట్) అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
- 3ఇటీవల జరిగిన అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్రలో కూడా ఈ డిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు.
- 4ప్రభుత్వం పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు.
సంగారెడ్డిలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విధానం అభినందనీయమని తెలిపారు.
పెన్షన్ దారులైన గీత కార్మికులు మరణిస్తే వారి భార్యలకు వెంటనే పెన్షన్ ఇచ్చే విధానం (ఇన్ స్టంట్) అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
ఇటీవల జరిగిన అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్రలో కూడా ఈ డిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వం పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు.