సారాంశం
రాపల్లి గ్రామంలో జెసిబి పనుల సమయంలో చెట్టును దెబ్బతీసిన ఘటనలో గ్రామపంచాయతీ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. చెట్టుకు జరిగిన నష్టానికి గాను జెసిబి యజమాని, డ్రైవర్‌కు కలిపి రూ. 2,000 జరిమానా విధించారు.
ముఖ్య విషయాలు
- 1చెట్టును దెబ్బతీసిన జెసిబి డ్రైవర్‌కు రూ.2000 జరిమానా
రాపల్లి గ్రామంలో జెసిబి పనుల సమయంలో చెట్టును దెబ్బతీసిన ఘటనలో గ్రామపంచాయతీ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
- 2హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో జెసిబి పనుల సమయంలో చెట్టును దెబ్బతీసిన ఘటనపై గ్రామపంచాయతీ కఠిన చర్యలు తీసుకుంది.
- 3చెట్టుకు నష్టం కలిగించినందుకు జెసిపి యజమాని, డ్రైవర్‌కు కలిపి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి రూ.
- 4చెట్టుకు జరిగిన నష్టానికి గాను జెసిబి యజమాని, డ్రైవర్‌కు కలిపి రూ.
Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 08
రాపల్లి గ్రామంలో జెసిబి పనుల సమయంలో చెట్టును దెబ్బతీసిన ఘటనలో గ్రామపంచాయతీ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. చెట్టుకు జరిగిన నష్టానికి గాను జెసిబి యజమాని, డ్రైవర్‌కు కలిపి రూ. 2,000 జరిమానా విధించారు.
హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో జెసిబి పనుల సమయంలో చెట్టును దెబ్బతీసిన ఘటనపై గ్రామపంచాయతీ కఠిన చర్యలు తీసుకుంది. చెట్టుకు నష్టం కలిగించినందుకు జెసిపి యజమాని, డ్రైవర్‌కు కలిపి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి రూ. 2,000 జరిమానా విధించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామాల్లోని చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని కార్యదర్శి గుర్తు చేశారు.