సారాంశం
హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామ పంచాయతీని మంగళవారం ఎంపీవో సుమన్ సందర్శించారు. స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సర్వేను, సేకరిస్తున్న దరఖాస్తులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.
ముఖ్య విషయాలు
- 1ర్యాలీ గ్రామ పంచాయతీలో ఎంపీవో సుమన్ తనిఖీ: సర్వే దరఖాస్తులను పరిశీలిం…
హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామ పంచాయతీని మంగళవారం ఎంపీవో సుమన్ సందర్శించారు.
- 2స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సర్వేను, సేకరిస్తున్న దరఖాస్తులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
- 3స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న సర్వేను (జి ఎల్ ఓ)లు సేకరిస్తున్న దరఖాస్తులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
- 4ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.
Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 07
హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామ పంచాయతీని మంగళవారం ఎంపీవో సుమన్ సందర్శించారు. స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సర్వేను, సేకరిస్తున్న దరఖాస్తులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.
హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామ పంచాయతీని మంగళవారం ఎంపీవో సుమన్ సందర్శించారు. స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న సర్వేను (జి ఎల్ ఓ)లు సేకరిస్తున్న దరఖాస్తులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సదయ్య, బిఎల్ఓ పద్మ, రాకేష్ పాల్గొన్నారు.