(") (అక్షరవేకువ) జూలై 04
హథ(ఎ)ధధభణహణధహహఓఈ8ధ
సమాచార హక్కు చట్టం 2005, సెక్షను 6(1) ప్రకారం, మంచిర్యాలలో నిర్మించిన మహప్రస్థానం (ఎసుకరా) పూర్తి వ్యయం, నిధుల వివరాలు, భూమి కేటాయింపు, నిర్మాణ అనుమతులు, నిర్వహణ నిబంధనలు, ప్రస్తుతం నిర్వహించే వారి వివరాలు వంటి సమాచారాన్ని తెలుగు భాషలో ధ్రువీకరించి ఇవ్వాలని పౌరసమాచార అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును 3804-07-26న స్వీకరించినట్లు రశీదులో పేర్కొన్నారు. దీనికి గాను రూ. 10/- దరఖాస్తు రుసుము చెల్లించారు.
మహప్రస్థానం యొక్క పూర్తి వ్యయం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వివరాలు, ఇతర ఆర్థిక వనరుల సమాచారం, సర్టిఫైడ్ కాపీలు అందించాలని కోరారు. అలాగే, మహప్రస్థానానికి సంబంధించిన భూమి కేటాయింపు, నిర్మాణానికి సంబంధించిన అనుమతుల పూర్తి వివరాలు కూడా కావాలని విన్నవించారు. దీని కార్యనిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలు, ప్రస్తుతం మహప్రస్థానం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వారి వివరాలను కూడా కోరారు.
ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు (రుసుము, ధరల నియంత్రణ) నియమాలు - 2005 ప











