సారాంశం
హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలోని రికార్డులను, ఓపీ సిబ్బంది, మందుల రిజిస్టర్లను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.
ముఖ్య విషయాలు
- 1జిల్లా వ్యాప్తంగా ఈనెల 22 నుంచి వరకు 650 బృందాలు 2.12 లక్షల ఇళ్లను సర్వే చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
- 2హాజీపూర్ పీహెచ్సీలో డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ
హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- 3కేంద్రంలోని రికార్డులను, ఓపీ సిబ్బంది, మందుల రిజిస్టర్లను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.
- 4జాతీయ కుష్టు వ్యాధి నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సర్వే గురించి డీఎంహెచ్వో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలోని రికార్డులను, ఓపీ సిబ్బంది, మందుల రిజిస్టర్లను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.
జాతీయ కుష్టు వ్యాధి నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సర్వే గురించి డీఎంహెచ్వో అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 22 నుంచి వరకు 650 బృందాలు 2.12 లక్షల ఇళ్లను సర్వే చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ తనిఖీ కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, రఘుపతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.