ఇచ్చోడా (అక్షరవేకువ) నవంబర్ 19
మండలం ధాబా కె గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ, స్థాపన కార్యక్రమం ఈ నెల 22న ఆదివారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ నగేష్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
మండలం ధాబా కె గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ, స్థాపన కార్యక్రమం ఈ నెల 22న ఆదివారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ నగేష్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో, గోడ పత్రాలను ప్రముఖ న్యాయవాది అజయ్ జోందలే, విగ్రహ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.







