సారాంశం
రాజకీయాల్లో సత్యం, నీతి, నిజాయితీ, స్వచ్ఛత అత్యంత శక్తివంతమైన ఆయుధాలని, మోసానికి, ద్రోహానికి తావు ఇవ్వకూడదని మహాత్ముని బోధన అని, అహింస పరమో ధర్మం అనే వాక్యాన్ని గాంధీ ప్రజలకు సూచించారని, అదే ఆచరణ మార్గమని, తమకు కూడా స్ఫూర్తిదాయకమని మంచిర్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగన్మోహన్రావు స్పష్టం చేశారు.
ముఖ్య విషయాలు
- 1శుక్రవారం మంచిర్యాలలోని స్టేషన్ రోడ్ లో గల గాంధీ పార్క్ లో మహాత్మా విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
- 2మహాత్ముని స్ఫూర్తితోనే ముందుకు సాగుతాం: కాంగ్రెస్ సీనియర్ నేత జగన్మోహన్రావు
రాజకీయాల్లో సత్యం, నీతి, నిజాయితీ, స్వచ్ఛత అత్యంత శక్తివంతమైన ఆయుధాలని, మోసానికి, ద్రోహానికి తావు ఇవ్వకూడదని మహాత్ముని బోధన అని, అహింస పరమో ధర్మం అనే వాక్యాన్ని గాంధీ ప్రజలకు సూచించారని, అదే ఆచరణ మార్గమని, తమకు కూడా స్ఫూర్తిదాయకమని మంచిర్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగన్మోహన్రావు స్పష్టం చేశారు.
- 3కాంగ్రెస్ పార్టీ జాతిపిత గాంధీ చూపిన మార్గంలోనే ప్రజాసేవ, సమాజ హిత కార్యక్రమాలను చేస్తుందని, అందులో భాగమే పేదలకు ఇందిరమ్మ అభివృద్ధి ఫలాలు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించడంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామితో పాటు ఎంపీ వంశీ చిత్తశుద్ధితో, పారదర్శకంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు.
- 4తాము కూడా అదే బాటలో ముందుకు సాగుతామని జగన్మోహన్రావు వెల్లడించారు.
రాజకీయాల్లో సత్యం, నీతి, నిజాయితీ, స్వచ్ఛత అత్యంత శక్తివంతమైన ఆయుధాలని, మోసానికి, ద్రోహానికి తావు ఇవ్వకూడదని మహాత్ముని బోధన అని, అహింస పరమో ధర్మం అనే వాక్యాన్ని గాంధీ ప్రజలకు సూచించారని, అదే ఆచరణ మార్గమని, తమకు కూడా స్ఫూర్తిదాయకమని మంచిర్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగన్మోహన్రావు స్పష్టం చేశారు.
శుక్రవారం మంచిర్యాలలోని స్టేషన్ రోడ్ లో గల గాంధీ పార్క్ లో మహాత్మా విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ జాతిపిత గాంధీ చూపిన మార్గంలోనే ప్రజాసేవ, సమాజ హిత కార్యక్రమాలను చేస్తుందని, అందులో భాగమే పేదలకు ఇందిరమ్మ అభివృద్ధి ఫలాలు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించడంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామితో పాటు ఎంపీ వంశీ చిత్తశుద్ధితో, పారదర్శకంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు.
తాము కూడా అదే బాటలో ముందుకు సాగుతామని జగన్మోహన్రావు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, మాజీ కౌన్సిలర్ సంజీవ్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.