పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టిపిసిసి ఎస్సీ సెల్ పార్టీ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనదాసరిప్రకాష్కుసన్మానం ఎస్సీ సెల్ ఘనంగా మండల అధ్యక్షుగా ఎన్నికైన. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఉష్ణమల్ల విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు పోడేటి రవి హాజరయ్యారు.
పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టిపిసిసి ఎస్సీ సెల్ పార్టీ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనదాసరిప్రకాష్కుసన్మానం ఎస్సీ సెల్ ఘనంగా మండల అధ్యక్షుగా ఎన్నికైన. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఉష్ణమల్ల విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు పోడేటి రవి హాజరయ్యారు. ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రాజకుమార్ నాయక్, ఉష్ణమల్ల మల్ల శ్రీనివాస్, గుండు తిరుపతి, ఆవుల సురేష్, భోగి శ్రీనివాస్, సత్తిరెడ్డి, వార్డ్ సభ్యులు, ఉపసర్పంచ్ లక్ష్మి కిష్టయ్య, తాగురం మొండి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












