హజీపూర్, 8 September
హాజీపూర్ మండలం పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుల భూనిర్వాసితులకు ఆర్అండ్ఆర్ కింద ఫ్లాట్లు కేటాయించారు. అయితే, కొందరు పలుకుబడితో అర్హత లేకున్నా ఈ భూములను ఫ్లాట్లుగా పొందారని, దీంతో నిజమైన అర్హులకు పరిహారం అందక నష్టపోతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
హాజీపూర్ మండలం పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుల భూనిర్వాసితులకు ఆర్అండ్ఆర్ కింద ఫ్లాట్లు కేటాయించారు. మిగిలిన భూములను భవిష్యత్ అవసరాల దృష్ట్యా క్రీడా స్థలం, దేవాలయాలకు కేటాయించారు. అయితే, కొందరు పలుకుబడితో అర్హత లేకున్నా ఈ భూములను ఫ్లాట్లుగా పొందారని, దీంతో నిజమైన అర్హులకు పరిహారం అందక నష్టపోతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితులు కోరుతున్నారు.












