గుడిహత్నూర్, 12 September
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అహంకార, అప్రజాస్వామ్య వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ ఆందోళన చేపట్టారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా లో కాంగ్రెస్ శ్రేణుల ధర్నా ఆదిలాబాద్ జిల్లా మండలంలో బి ఆర్ ఎస్ అహంకార, అప్రజాస్వామ్య వైఖరికి వెతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్యారు. స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు సరికాదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొడసం దవ్లాత్ రావు అన్నారు.మహిళ పోలీసుల పట్ల బి ఆర్ ఎస్ నాయకులు దురుసుగా ప్రవర్తించడం సరికాదని రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం సృష్టించాలని, సరికాదని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమం లో సర్పంచ్ ఆడే శిలా, మాజీ జడ్పీటీసీ మాధవ్ మస్కె మోహితే మారుతి,దుబ్బాక నరేష్, నాగ్నాథ్ అప్పా, అంకతి రవి,జాలెందర్ వాగ్మారె విశ్వంబర్,ఆడే జైపాల్, ససానే మాధవ్,రాథోడ్ రమేష్, ఆరిఫ్ ఖాన్ అసిఫ్, రవీంద్ర ముండే,కాంబ్లె శ్యామ్,జాదవ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు












