సారాంశం
కాంగ్రెస్ ఎంపీ వంశీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారిపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
ముఖ్య విషయాలు
- 1ఈ నిరసనకు మంచిర్యాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు గాదె సత్యం గారు నాయకత్వం వహించారు.
- 2కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు: బీఆర్ఎస్ నాయకుల నిరసన
కాంగ్రెస్ ఎంపీ వంశీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారిపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.
- 3ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
- 4కాంగ్రెస్ ఎంపీ వంశీ చేసిన వాఖ్యలకు నిరసనగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారిపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా (అంబేద్కర్ విగ్రహం) వద్ద మంచిర్యాల కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు.
మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 25
కాంగ్రెస్ ఎంపీ వంశీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారిపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
కాంగ్రెస్ ఎంపీ వంశీ చేసిన వాఖ్యలకు నిరసనగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారిపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా (అంబేద్కర్ విగ్రహం) వద్ద మంచిర్యాల కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ నిరసనకు మంచిర్యాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు గాదె సత్యం గారు నాయకత్వం వహించారు.