సారాంశం
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమారుడు సాయి భరత్ రెడ్డి, పాలక్ వివాహ వేడుక సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోలీస్ కృష్ణ రూ.3ల...
ముఖ్య విషయాలు
- 1సంగారెడ్డిలోని జగ్గారెడ్డి నివాసంలో బుధవారం సాయంత్రం సాయిభరత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి రూ.3లక్షల50వేల విలువైన బంగారు కడియాన్ని బహూకరించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
- 2ఈ సందర్భంగా నూతన జీవితంలోకి అడుగు పెడుతున్న సాయిభరత్ రెడ్డికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని సీనియర్ నాయకుడు పోలీస్ కృష్ణ ఆకాంక్షించారు.
- 3సాయి భరత్ రెడ్డికి బంగారు కడియం: పోలీస్ కృష్ణ శుభాకాంక్షలు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమారుడు సాయి భరత్ రెడ్డి, పాలక్ వివాహ వేడుక సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోలీస్ కృష్ణ ప్రత్యేక కానుకను అందజేశారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమారుడు సాయి భరత్ రెడ్డి, పాలక్ వివాహ వేడుక సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోలీస్ కృష్ణ ప్రత్యేక కానుకను అందజేశారు.
సంగారెడ్డిలోని జగ్గారెడ్డి నివాసంలో బుధవారం సాయంత్రం సాయిభరత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి రూ.3లక్షల50వేల విలువైన బంగారు కడియాన్ని బహూకరించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన జీవితంలోకి అడుగు పెడుతున్న సాయిభరత్ రెడ్డికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని సీనియర్ నాయకుడు పోలీస్ కృష్ణ ఆకాంక్షించారు.