మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నస్పూర్ గేట్ ప్రాంతంలో లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువతుల మృతి - అక్షరవేకువ
Share:

సారాంశం
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నస్పూర్ గేట్ ప్రాంతంలో లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
#మంచిర్యాల రోడ్డు ప్రమాదం#Mancherial road accident#లారీ ఆటో ఢీ#Three young women dead#Road accident in Telangana#మంచిర్యాల వార్తలు#యువతుల మృతి#Telangana accident news#అక్షరవేకువ