సారాంశం
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తిలక్ నగర్ కు చెందిన ఇటిక్యాల మనోజ్ కుమార్ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద రూ. 2,50,000/- విలువైన చెక్కును జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అందజేశారు.
ముఖ్య విషయాలు
- 12.50 లక్షల సహాయం
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తిలక్ నగర్ కు చెందిన ఇటిక్యాల మనోజ్ కుమార్ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
- 22,50,000/- విలువైన చెక్కును జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అందజేశారు.
- 3అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే అండ: రూ.
- 4ఆయన చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద రూ.
మంచిర్యాల (అక్షరవేకువ) అక్టోబర్ 24
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తిలక్ నగర్ కు చెందిన ఇటిక్యాల మనోజ్ కుమార్ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద రూ. 2,50,000/- విలువైన చెక్కును జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అందజేశారు.
ఎమ్మెల్యే నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తిలక్ నగర్ కు చెందిన ఇటిక్యాల మనోజ్ కుమార్ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద రూ. 2,50,000/- విలువైన ని జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.